హైదరాబాద్ లో నాగార్జున , కార్తీల ‘ఊపిరి’

కింగ్ నాగార్జున, ఆవారా హీరో కార్తీ మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో పీవీపీ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, బృందావనం ఎవడు చిత్రాల దర్శకుడు వంశీపైడిపెల్లి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషాల్లో నిర్మిస్తున్న భారీ మల్టిస్టారర్ ఊపిరి . ఈ చిత్రానికి సంబంధించిన యూరప్ షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ప్యారిస్, లియోన్, బెల్ గ్రెడ్ వంటి రేర్ లోకేషన్స్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది..

nag2

సహజనటి జయసుధ, సంగీతం, గోపీ సుందర్, ఫొటోగ్రఫీ పిఎస్ వినోద్, మాటలు అబ్బూరి రవి, కథ : వంశీ పైడిపెల్లి, హరి, సాల్మాన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్ వహిస్తున్నారు.

nag3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *