హైదరాబాద్ లో జూన్ లో మెట్రో పరుగులు

హైదరాబాద్ : వచ్చే ఏడాది 2016 జూన్ నుంచి హైదరాబాద్ లో మెట్రో పరుగులు తీయనుంది. ప్రస్తుతం మెట్రో పూర్తయిన రెండు మార్గాల్లో మెట్రోను ప్రారంభిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

మియాపూర్-ఎస్.ఆర్ నగర్ (12 కి.మీలు), నాగోల్ -మెట్టుగూడ (8కి.మీ) వరకు మెట్రో రైలు పరుగులు తీయడానికి జూన్ సమయం పడుతుందని దత్తత్రేయ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *