
హైదరాబాద్ లో సూదిగాడు చిక్కాడు.. స్థానిక ఇందిరానగర్ లోని హోటల్ లో సూదీతో ఓ చిన్నారిని గుచ్చేందుకు ప్రయత్నించగా వాడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు పట్టించారు.
కాగా చాలా రోజులుగా వెతుకుతున్న సూదిగాడు.. ఇలా స్థానికుల సహాయంతో చిక్కడంతో పోలీసులు థర్డీ డిగ్రీ ఇచ్చి వాటి అసలు గుట్టు ఎక్కడెక్కడ సూదులు గుచ్చాడో రాబడుతున్నారట.. తమదైన శైలిలో విచారిస్తున్నారట.. ఇంకా పట్టుకున్నట్టు మాత్రం ధ్రువీకరించడం లేదు..