హైదరాబాద్ లో కరీంనగర్ శకటం

హైదరాబాద్ : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, మహిళలు, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొని ఆడిపాడారు.

221

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శకటాన్ని రూపొందించి బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు.కరీంనగర్ జిల్లా శకటంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *