Breaking News

హైదరాబాద్ డబుల్ బెడ్ రూంలకు కేటీఆర్ శంకుస్థాపనలు

0000KTR-watergrid

హైదరాబాద్  : జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ సర్కారు అప్రమత్తమవుతోంది.. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిలోగానే వీలైనన్నీ అభివృద్ది పథకాలకు శంకుస్థాపనలు చేసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది.. టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ ఇందుకోసం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని నమ్ముకొన్నారు.

ఇవాళ ఒక్కరోజే మంత్రి కేటీఆర్, మంత్రులు తలసాని, మహమూద్ అలీ, పద్మారావులు హైదరాబాద్ చుట్టూరా తిరుగుతూ మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. త్వరగా శంకుస్థాపనలు చేసేసి ఇళ్లను పేదలకు కట్టిస్తే జీహెచ్ఎంసీపై జెండా ఎగురవేయొచ్చని యోచిస్తున్నారున.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *