హైకోర్టు తీర్పుతో మల్లన్నసాగర్ బాధితులు పండుగ

హైకోర్టు తీర్పుతో మల్లన్నసాగర్ ముంపు బాధితులు పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా 123 జీవోను రద్దు చేసి 2013 చట్టాన్ని ఉపయోగించాలనడంతో బాధితులు గ్రామాల్లో పండుగ చేసుకున్నారు. బతుకమ్మ ఆడి పాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *