హైకోర్టు తరలింపుపై వేసిన పిటీషన్ కొట్టివేత

high court

హైదరాబాద్ : వాస్తు పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయాన్ని తరలిస్తున్నాడని హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేమని హైకోర్టు పేర్కొంది. హైకోర్టును వాస్తు ప్రకారం తరలిస్తున్నారన్న దానిపై క్లారిటీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కాగా హైకోర్టు తరలింపు ప్రభుత్వం తన వాదన వినిపించింది. పాలన  సౌలభ్యం కోసమే సచివాలయాన్ని ఎర్రగడ్డ చాతి ఆస్పత్రి స్థలంకు తరలిస్తున్నామని.. వాస్తు ప్రకారం కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

దీంతో ప్రభుత్వ వాదనతో ఏకభవించిన హైకోర్టు.. వాస్తు ప్రకారం తరలిస్తున్నారన్న పిటీషన్ వాదనతో విభేధించింది. అంతేకాదు ఇలాంటి కేసు వేసి సమయం వృథా చేసినందుకు పిటీషనర్ కు జరిమానా కూడా విధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *