
హైకోర్టులో నడుస్తున్న స్మిత ఔట్ లుక్ కేసులో ఐఏఎస్ తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మిత సభర్వాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఔట్ లుక్ ఎడిటర్, హైదరాబాద్ రిపోర్టర్, కార్టూనిస్ట్ పై కేసు పెట్టి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పోలీసులను కేసు తేలే వరకు ఔట్ లుక్ సిబ్బందిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఈ నెలఖారుకు వాయిదా వేసింది.. స్మిత కౌంటర్ వేయాలని ఆదేశించింది..