హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కింది కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించి జైలు పంపడంతో హైకోర్టుకు బెయిల్ కోసం అప్పీల్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *