హెల్త్ బాగుండాలంటే ‘సమోస’ తిను

ఢిల్లీ : పద్మ పురస్కార ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ మధ్య సరదా సంభాషణ జరిగింది.  పద్మ పురస్కార ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో కేజ్రీవాల్ వద్దకు రాష్ట్రపతి వచ్చారు. అప్పుడే కేజ్రీవాల్ ఓ చిన్న సమోస తింటూ కనిపించారు. దీంతో రాష్ట్రపతి ప్రణబ్ ‘తక్కువ తింటున్నావేంటి.. కాస్త గట్టిగానే లాగించండి.. ఆరోగ్యానికి ఏమీ కాదు.. సమోసలు తింటే బలం’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవలే కేజ్రీ బెంగళూరులో తన జబ్బుకు చికిత్స చేయించుకున్నాడు. దానిపై ప్రణబ్ ఇలా సెటైల్ వెసిరాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *