
హెచ్ యు జే 2018 డైరిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం నాడు హైదరాబాద్ దేశోద్ధారక భవన్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు, మన తెలంగాణ దిన పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, కె. అమర్నాథ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘము ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ, ఐజేయు కార్య వర్గ సభ్యులు కె.సత్యనారాయణ, ఎం ఏ. మజీద్, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయిలు రమేష్, హెచ్ యు జె అధ్యక్షుడు రియాజ్ , కార్యదర్శి ఎస్. శంకర్ గౌడ్, నాయకులు బొమ్మ కిరణ్ కుమార్, రాజేష్, యాదగిరి, కోటి రెడ్డి, యాదగిరి, షిర్డీ సుధాకర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.