Breaking News

హుస్నాబాద్ లో కేసీఆర్ హరితహారం

hsb

కరీంనగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎల్లమ్మ తల్లి దేవాలయం సమీపంలో మొక్కలు నాటి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మొక్కలు వర్షాలనిస్తాయిని.. చెట్లు పెరిగితేనే వర్షాలు కురిసి పంటలు పండి బతుకుతామని చెప్పారు.

hsb2kcr5

అందరూ హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు ఈటెల, కేటీఆర్, జోగురామన్న, ఎంపీలు సుమన్, వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్, జడ్పీ చైర్మన్ తుల ఉమ పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *