హీరో సుధీర్ బాబుకు గాయాలు

టాలీవుడ్ హీరో , మహేశ్ బాబు బావ సుధీర్ బాబుకు బాగీ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. టైగర్ ష్రాఫ్ విలన్ గా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ అతడికి ఈ గాయాలయ్యాయి. తన చేతిమీద అయిన గాయాన్ని చూపిస్తూ సుధీర్ బాబు ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేశారు.

క్లైమాక్స్ షూట్ సందర్భంగా యాక్షన్స్ సీన్స్ లో గాయపడ్డానని సుధీర్ ఈ సందర్భంగా చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *