Breaking News

హీరో శివాజీ దీక్షతో అడకత్తెరలో టీడీపీ, బీజేపీ

7fc98e1f01854ac0b1ba3b93897378a4

ప్రముఖ టాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు శివాజీ ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి కోసం అమరణ దీక్షకు దిగాడు. అతడి దీక్ష తీవ్రస్థాయికి చేరింది. మద్దతుగా చాలామంది ప్రజలు నినదిస్తున్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులకు ఫోన్లు చేసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ వారందరిలోనూ పైకి మద్దతివ్వాలని ఉన్నా.. బీజేపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటే మనకే చెడుతుందని లోలోపల కుమిలిపోతున్నారు.

ఓ పక్క శివాజీ ఆందోళనతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మరో పక్క బీజేపీ , టీడీపీ నాయకులపై ఒత్తిడి అధికమవుతుంది. ఆయన అమరణ దీక్ష మాత్రం ఆగడం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *