హీరో మనోజ్ పెళ్లి కొడుకు ముచ్చట..

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న హీరో మంచు మనోజ్ ను పెళ్లికొడుకును చేశారు మోహన్ ఫ్యామిలీ. పెళ్లికి ముందు చేసే ఈ పెళ్లికొడుకు వేడుకను ఘనంగా మోహన్ బాబు ఇంట్లో చేశారు. ఈ సందర్భంగా మనోజును పెళ్లికొడుకుగా తయారు చేసింది ఆయన అక్క నటి మంచు లక్ష్మీ. అనంతరం వారందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు మనోజ్..

03040105

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *