హిమాలయ పర్వతాన్ని ఎక్కిన బాలికకు సన్మానం

కరీంనగర్ : హిమాలయాల్లోని మౌంట్ రెనక్ పర్వతాన్ని అధిరోహించిన మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన జనగామ రవళిని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. పచ్చునూర్ గ్రామస్థులతో కలిసి కలెక్టరేట్ వచ్చిన బాలిక రవళి ఈ సందర్భంగా కలెక్టర్ ను కలిసింది. రవళి విద్యాభ్యాసం ఇతర ఖర్చులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *