హాలీవుడ్ లో బాహుబలిపై ప్రశంసలు

hollywood

ఇండియా సినీ చరిత్రలోనే బాహుబలి గొప్ప సినిమాగా అవతరించబోతోందని హాలీవుడ్ పత్రికలు, ప్రముఖ చానాళ్లు పేర్కొన్నారు. హాలీవుడ్ రిపోర్టర్స్ గిల్డ్ వెబ్ సైట్ బాహుబలి గురించి ప్రస్తావించింది. సౌత్ ఇండియానుంచి వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో రూపొందిందని.. దీన్ని ఇండియాలోన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారని.. ఈ సినిమా ఇండియా గర్వించే సినిమా అవుతుందని కీర్తించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *