Breaking News

హాలీవుడ్ కి ఇంటర్వూ ఇచ్చిన బాహుబలి టీం

బాహుబలి టీం హాలీవుడ్ ఇంగ్లీష్ చానాళ్లకు తమ ఇంటర్వూ ఇచ్చారు. బాహుబలిని ఇంగ్లీష్ లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇతర దేశాల్లో , దేశంలో పబ్లిసీటీ కోసం రాజమౌళి, ప్రభాస్, విజయేంద్రప్రసాద్, రమారాజమౌళి, సాబూసిరిల్ లు తమ సినిమా అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వీడియోని మీరు పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *