హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలి..

-కలెక్టర్ నీతూ ప్రసాద్
కరీంనగర్ : గ్రామీణ ప్రాంతాల హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగరంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో నాబార్డ్ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాుట చేసిన గోల్కొండ హస్తకళల చేనేత ఉత్పత్తుల మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనను తిలకించి వస్తువులను పరిశీలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *