హరీష్ రావుకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు పెళ్లిరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ .. బావ హరీష్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.. అంతేకాకుండా తెలంగాణ మంత్రులు, ప్రముఖులు హరీష్ కు శుభాకాంక్షలు చెప్పారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *