హరీష్ బన్ గయా కౌబాయ్

harish coubay

హరితహారంలో భాగంగా మంత్రి హరీష్ సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో చేతివృత్తుల వారు తయారు చేసిన టోపీలను ధరించి కనువిందు చేశారు. ఈ టోపీల్లో హరీష్ అచ్చం కౌబాయ్ లా కనిపించారు. ఆ మధ్య వచ్చిన కృష్ణ సినిమాలో ఆయన కౌబాయ్ గెటప్ ను కాపీ చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *