Breaking News

హరీష్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ కు మంత్రుల బృందం

HY30HARISH_2177418e

మధ్యప్రదేశ్ : రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సారథ్యంలో మంత్రుల బృందం నేడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాష్ట్రబృందానికి ఇండోర్ జిల్లా కలెక్టర్ నరహరి స్వాగతం పలికారు. పలు జిల్లాల్లో నీటి పారుదల ప్రాజెక్టులను మంత్రుల బృందం సందర్శించింది.. ఇండోర్ జిల్లాలోని నర్మద లింక్ ప్రాజెక్టును బృందం పరిశీలించింది. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అక్కడి అధికారులు మంత్రులకు వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *