తెలంగాణలో ఐక్యంగా ముందుకెళ్దాం..

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రథమ మహాసభ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ సభలో ముందుగా కళాకారులు ఆటపాటతో అలరించారు. అనంతరం టీయూడబ్ల్యూజే సలహాదారులు కే.శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ జర్నలిస్టుల హక్కులు సాధించిన ఘనత టీయూడబ్ల్యూజే దేన్నారు.

మహాసభలో ఆత్మీయ అతిథులుగా ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్ సిన్హా , ఐజేయూ జనరల్ సెక్రెటరీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్ పాల్గొన్నారు. ముఖ్య సలహాదారులు కే.శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ,టీయూడబ్ల్యూజే మీడియా కమిటీ కన్వీనర్ అయిలు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *