హకీంపేట-ప్యారడైజ్ కు ఆకాశమార్గం

PVNR-Elevated-Expressway-Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఉత్తర తెలంగాణ జిల్లాలైన మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ లను కలిపే  కీలక రోడ్డైన శామీర్ పేట  హకీంపేట, ఆర్మీ ఏరియాలను కలిపేలా కొత్త ఆకాశామర్గాన్ని (ఫ్లైఓవర్) నిర్మించేందుకు రోడ్లు భవనాల శాఖ నివేదిక తయారు చేసింది. సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపింది. దీంతో పాటు బాలానగర్-ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది..

కాగా హకీంపేట ప్యారడైజ్ ఫ్లై ఓవర్ రోడ్డు ఎక్కువ ఆర్మీ ఏరియా గుండా వెళ్లాల్సి ఉండడంతో జాతీయ రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి.. దీంతో ఆర్మీ అనుమతి కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు రాగానే 3వరుసల ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *