స్వాతి హీరోయిన్ గా త్రిపుర

స్వాతి హీరోయిన్ గా  క్రేజీ మీడియా బ్యానర్ పై జే. రామాంజనేయులు సమర్పణలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ లు త్రిపుర  అనే సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర, స్వాతి, పూజ, రావు రమేష్, సప్తగిరి. జయప్రకాష్ రెడ్డి, ధన్ రాజ్, శకలక శంకర్ ప్రధాన తారాగణం.

Swathi in Tripura Movie - (8)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *