స్వాతికి అండగా నిలిచిన మంత్రి

బ్రెయిన ట్యూమర్ తో బాధ పడుతూ చికిత్స చేసుకోలేని దుష్తితి లో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన స్వాతి బ్రెన్ ట్యూమర్ తో బాధ పడుతుంది. నిరుపేద అయిన స్వాతికి 2లక్షల రూపాయల ఎల్ ఓ సి ని బుధవారం నాడు కరీంనగర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. తనకు తన వైద్యం కోసం 2లక్షల రూపాయల ఎల్ ఓ సిని అందజేసిన మంత్రికి స్వాతి కృతజ్ఞతలు తెలిపింది

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *