స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర

న్యూ ఢిల్లీ (పిఎఫ్ ప్రతినిధి): పెట్రోలు ధరలను తగ్గిస్తూ అన్ని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోలు ధరలను 50 పైసలు తగ్గిస్తూ, తగ్గిన ధరలను ఈ రోజు అర్థరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. పెట్రోలు ధర తగ్గింపుపై వాహన దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *