స్వఛ్ఛ భారత్ లో మహారాష్ట్ర గవర్నర్ సాగర్ జీ

కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో శనివారం జరిగిన స్వఛ్ఛ భారత్ కార్య క్రమంలో  మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పాల్గోన్నారు. చీపురు చేత పట్టి పరిసరాలను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్,  మేయర్ రవీందర్ సింగ్,  డిప్యూటి మేయర్ గుగ్గిలపు రమేష్, ఈద శంకర్ రెడ్డి,  కరీంనగర్ డీఎస్పీ జె. రామారావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *