సికింద్రాబాద్ లోని పార్సిగుట్టలో నేడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మధురానగర్ లోని రాఘవ గార్డెన్ లో ఉదయం 11 గంటలకు ప్రజలతో సమావేశమయ్యారు.