స్మిత సభర్వాల్ పై రాసిన చిల్లర లేడీ ఈమె..

00smitha cartoon

తెలంగాణలో చాలా నిబద్ధత గల, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ పై చిల్లర రాతలు రాసిన మాధవి టాటా ఒక ఆడదన్న విషయం.. మరో అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు రాయడం దిగజారుడు జర్నలిజానికి కారణం.. స్మిత చీరల్లో భలే సెక్సీగా ఉంటుందంటూ కొందరు ‘పచ్చ’ ఎమ్మెల్యేలు పేర్కొన్నారంటూ అందులో మాధవీ పేర్కొని స్మిత వ్యక్తిత్వాన్ని కించపరిచింది. అంతేకాదు. కేసీఆర్ ను ఆమె మెస్మరైజ్ చేస్తున్నట్టు ఏదో సంబంధం ఉన్న అసభ్యకరంగా వేసిన కార్టూన్ ఆ స్టిక్ట్ ఆఫీసర్ కు మచ్చ తెచ్చేలా ఉంది.

కరీంనగర్ , మెదక్ కలెక్టర్ గా ఆమె చేసిన సేవలకు ప్రధానమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అమ్మ లాలన కార్యక్రమంతో కరీంనగర్ జిల్లాను దేశంలోనే గొప్ప జిల్లా గా పేరు సంపాదించి పెట్టారు. ఆమె తన ప్రతిభా పాఠవాలతో మంచి అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆమె పై ఈ చెత్తరాతలతో ఔట్ లుక్ పత్రిక విషం చిమ్మింది. ఈ కథనం వెనుక కొందరు ఆంధ్రనేతలు ప్రేరిపించినట్టు సమాచారం అందుతోంది. పూర్తి విచారణ జరిపితే నిజాతు తెలుస్తాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *