స్మార్ట్ సిటీలు, అమృత్ తో నగరాలకు మహర్దశ

న్యూఢిల్లీ : 2022 నాటికి దేశంలోని ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఉండాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘స్మార్ట్ సిటీలు, అమృత్’ పథకాలను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఐదేళ్లలో 100 ఆకర్షణీయ నగరాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే వాటి అభివృద్ధి జరగనుంది. స్థిరాస్తి వ్యాపారుల మాదిరిగా కాకుండా ప్రజలు, నగరాధినేతలే నగరాలను తీర్చిదిద్దాలని ప్రధాని సూచించారు.

ఈ పథకంలో భాగంగా కేంద్రం దాదాపు 4 లక్షల కోట్ల, ఇళ్ల నిర్మాణం కోసమే 3 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుంది. రానున్న కాలంలో దాదాపు జనాభాలో సగం మంది పట్టణాలు, నగరాల్లో జీవించే అవకాశం ఉండడంతో ప్రధాని ప్రవేశపెట్టిన ఈ పథకంలో లక్షల మందికి సొంతింటి కళ నెరవేరనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *