స్పీల్ బర్గ్ సినిమా.. BFG ట్రైలర్ రిలీజ్

స్టీఫెన్ స్పీల్ బర్గ్.. ఆయన తీసిన సినిమాలన్నీ హాలీవుడ్ లో సంచలనమే.. దర్శకమాంత్రికుడన్న పేరు ప్రఖ్యాతలు పొందిన స్పీల్ బర్గ్ గతంలో అనేక సినిమాలు తీసిన నంబర్ 1 డైరెక్టర్ గా పేరు పొందారు.. ఏలియన్స్, ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి ఎన్నో ఊహకందని సినిమాలను తీసి అబ్బురపరిచారు.. ఇప్పుడు అదే కోవలో మరో సరికొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు..

బీఎఫ్జీ పేరుతో విడుదలైన స్పీల్ బర్గ్ కొత్త చిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదలైంది.. రిలయన్స్, డిస్నీ, అమ్లిన్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు భారత దేశంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. సినిమా ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *