స్పాప్ డీల్ నుంచి తక్కువ ధరలో మైక్రోమాక్స్ ఫోన్

స్నాప్ డీల్ మరో సరికొత్త బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించింది.  మైక్రోమాక్స్ స్పార్క్ ను  మే 1-5 వతేది వరకు 5000 ధరకే విక్రయించనుంది. 8 ఎంపీ వెనుక, 2 ఎంపీ ముందు కెమెరా, పగిలిపోని, గీతలు పడని గొరిల్లా గ్లాస్, 4.7 ఇంచులు, 16 జీబీ లాంటి సరికొత్త ఆప్షన్లు ఉన్న ఈ ఫోన్  తక్కువ ధరకు ఈ ఒక్కరోజు మాత్రమే లభ్యం త్వరపడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *