స్ట్రీట్ ఫుడ్ వర్తకులకు బీమా సౌకర్యం

61407268612_160x120

వీధి వ్యాపారుల సంక్షేమమే ధ్యేయం తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది.. వీధి వ్యాపారులను అధికారికంగా గుర్తించేందుకు ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులను ఇవ్వనుంది. ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనుంది.  కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ‘వీధి వ్యాపారుల పథకం గా మార్చి వారి సంక్షేమం కోసం బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *