స్టూడెంట్ నెం. 1 కేసీఆర్

CM-KCR-in-Interactive-orientaion-programme-in-Nagarjunasagar-22

సీఎం కేసీఆర్ స్టైలే వేరప్ప.. ఆయన సీఎం, పొలిటీషియన్, డిక్టేటర్.. హిక్టేటర్.. లెక్చరర్, స్టూడెంట్ నం.1 అన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ అదరగొడుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కొన్ని పాత్రల్లో నటించారెమో కానీ.. సీఎం కేసీఆర్ అన్ని పాత్రల్లో జీవిస్తున్నారు.

విషయం ఏంటంటే… టీఆర్ఎస్ శిక్షణ శిబిరాలను నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇలా టీఆర్ఎస్ పార్టీలోని నాయకులందరూ అక్కడే శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ శిబిరంలో సీఎం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.లెక్చరర్ లో పాఠం చెబుతున్నారు. స్టూడెంట్ నిపుణుల మాటలను బుక్కులో రాసుకుంటున్నారు. అన్నీ అవతారాలు తనలో ఉన్నాయని నిరూపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *