స్టీఫెన్ సన్ పిటీషన్ తిరస్కరణ, కేసు నమోదు

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటీషన్ పై విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేయమని స్టీఫెన్ సన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాదు కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటీషన్ వేసిన స్టీఫన్ సన్ పై సెక్షన్ 14 ప్రకారం కేసు నమోదు చేయాలని కోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *