Breaking News

స్కైప్ ద్వారా ఖమ్మం జంటకు విడాకులు

Sal-Skype-njpb8u-1024x768

అమెరికా లో ఖమ్మం అమ్మాయి.. ఖమ్మంలో అబ్బాయి.. ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం  స్కైప్  ద్వారా పొందిన విడాకులు దేశంలో ఇది రెండోది..

ఖమ్మంలో ఇద్దరు భార్యభర్తలు పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలతో విడిపోయారు.  ఆ తర్వాత విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లారు. రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. అమ్మాయి పై చదువులకు అమెరికా వెళ్లింది. కోర్టు లో విడాకుల కేసు విచారణకు రాగా అమ్మాయిని స్కైప్ ద్వారా జడ్జి విచారించారు. భార్యభర్తలిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ నిర్ణయించారు.

ఇలా ఆన్ లైన్ ద్వారి విచారణ జరిపి ఓ జంటకు విడాకులు ఇవ్వడం ఇదే తొలిసారి.. సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకున్న ఈ తీర్పు కొత్త పోకడలను సృష్టించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *