సౌదీలో ఇండియా మహిళ చేతును నరికేసిన కసాయిలు

సౌదీలో ఓ ఇండియన్ మమిళను దారుణంగా చిత్ర హింసలు పెట్టి ఆమె చేతును నరికేశారు. తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నం సౌదీలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది.. ఈమెను పైస్థాయి ఉద్యోగి హింసించి చేయి నరికేశారు. కస్తూరిని తీవ్రంగా వేధించేవారని.. కడుపు నిండా భోజనం కూడా పెట్టేవారు కాదని.. మూడు నెలల క్రితం సెప్టెంబర్ 29న కస్తూరి చేతిని నరికేశారు.

సౌదీకి పంపిన ఏజెంట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె రియాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *