Breaking News

సౌతాఫ్రికాపై ఇండియా భారీ స్కోరు

0323

ఢిల్లీ : సౌతాప్రికాతో ఢిల్లీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. 334 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. అజ్యింక రహానే 127 పరుగులు చేసింది. కోహ్లీ 44, రవిచంద్రన్ అశ్విన్ 56 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు.

అనంతరం సౌతాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు కుదురుగా ఆడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *