సౌతాఫ్రికాను తిప్పేస్తున్న ఇండియా

మూడో టెస్ట్ లో భారత్ దక్షిణాఫ్రికాను తిప్పేస్తోంది. అశ్విన్, జడేజాల స్పిన్ జోఢి ధాటికి రెండోరోజు సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 47 పరుగులకే 6   వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది..

అంతకు ముందు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో విజయ్ 40, సాహా 32, జడేజా 34 పరుగులు చేయడంతో భారత్ 78 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. మోర్కెల్ 3, హార్మర్ 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 9 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఉదయం వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది..50 పరుగుల్లోపే 7 వికెట్లు కోల్పోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *