సౌఖ్యం ఫస్ట్ లుక్ విడుదల

గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం సౌఖ్యం. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.ఈ సందర్భంగా చిత్రం యూనిట్ సినిమా ప్రత్యేకతలను వివరించింది.

ఏ.ఎస్ . రవికుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కోనవెంకట్-గోపి మోహన్ మాటలు అందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *