సోమారపు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరికలు

సోమారపు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరికలు

భగీరథ సొసైటీ సంఘం గణేష్ నగర్ కు చెందిన సుమారు 50. మంది రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమారపు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేక మంది టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. అంతకుముందు కుర్మ సదానందం, యంజాల శ్రీనివాస్, కొముజుల శ్రీనివాస్, యంజాల సదానందం, బొల్లెన శ్రీధర్ నాయకత్వంలో టీఆర్ఎస్ లో చేరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *