Breaking News

సోనియా బ్లాక్ మెయిలింగ్ రాజకీయం

001

ప్రధాని మోడీ దేశాన్ని గెలిచినా.. కాంగ్రెస్ ను ఎన్నికల్లో గెలిచినా.. దేశ రాజకీయాల్ని శాసించలేకపోతున్నారు. కారణం రాజ్యసభలో బలం లేకపోవడంతో బిల్లులు పాస్ చేయించుకోవడం లేదు.. దీనకంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే.. ఆ పార్టీని నడిపిస్తున్న సోనియానే.. ఇటీవల బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి వేసిన నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ బీజేపీల మధ్య మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. బిల్లులకు అడ్డుపుల్ల వేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా తన కేసులను తప్పించుకునేందుకు నేషనల్ హెరాల్డ్ కేసును వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి పరోక్షంగా అల్టిమేటం జారీ చేసింది.

దీనకంతటికి కారణమైన నేషనల్ హెరాల్డ్ కేసు వల్ల బీజేపీని చాలా ఇరుకునపెడుతోంది కాంగ్రెస్ పార్టీ. కేసు విరమించుకొని సోనియా, రాహుల్ లకు విముక్తి కల్పిస్తేనే కానీ కీలక బిల్లులకు పాస్ చేయించేలా ప్లాన్ చేసింది..అందుకే ఇప్పుడు బీజేపీ బిల్లులు పాస్ కావాలంటే నేషనల్ హెరాల్డ్ ను బీజేపీ నీరుగార్చాల్సిందే.. అది సోనియా ప్లాన్.. మరి మోడీ ఏం చేస్తాడో.. బిల్లులకు కోసం త్యాగం చేస్తాడో చూడాల్సిందే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *