సోనియా గాంధీతో కటకం మృత్యుంజయం

కరీంనగర్ : కిసాన్ ర్యాలీ పాల్గొనడానికి  ఇటీవల ఢిల్లీ వెళ్లిన డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో ముచ్చటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *