Breaking News

సోనియాను కలిసిన నేరెళ్ల శారద, గుగ్గిళ్ల జయశ్రీ

congress

కాంగ్రెస్ అధినేత్రి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాళ్లు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై సోనియా వారికి సూచనలు చేశారు. సోనియాను కలిసిన వారిలో టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *