సోనియాకు సెటైర్ వేసిన వెంకయ్య

venkaiah-naidu-sonia-gandhi_02

లోక్ సభ సమావేశాల్లో ఏపీ విభజన బిల్లు అంశంలో వాదప్రతివాదనలు జరిగాయి. ఏపీకి విభజన సమయంలో ఇఛ్చిన హామీలు అమలు కావడం లేదని లోక్ సభలో సోనియా ప్రభుత్వాన్ని, ప్రధాని ని ప్రశ్నించారు.

దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. రాష్ట్ర విభజన జరిగిన 9 నెలల 9 రోజులకు ఏపీకి అన్యాయం జరిగిందని మేడం సోనియాకు గుర్తురావడం నిజం ఏపీ ప్రజల అదృష్టమని అనడంతో కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగారు. తమ అధినేత్రిని వెంకయ్య అవమానించారంటూ మండిపడ్డారు. అనంతరం వెంకయ్య ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, హామీలపై మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *