సోగ్గాడు 15న వస్తున్నాడు..

soggadu

కింగ్ నాగార్జున పక్కా పల్లెటూరి కథాంశం తెరకెక్కించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన.. ఈ చిత్రం ఈనెల 15న వచ్చేందుకు సిద్ధమైంది.. నాగార్జున డ్యూయర్ రోల్ లో వస్తున్న ఈ చిత్రం లో తండ్రీ కొడుకులుగా నాగార్జున నటిస్తున్నారు. తండ్రి ఎనర్జిటిక్ పాత్రలో..కొడుకుగా అమాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి, అనసూయ నటిస్తున్న చిత్రానికి కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నాగార్జున నిర్మాత..

soggade2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *