సోగ్గాడు.. అదరగొడుతున్నాడు..

వెరైటీ కథలకు ప్రాధాన్యం ఇచ్చే నాగార్జున మనం తర్వాత పూర్తిగా రూటు మార్చాడు.. కొత్త కథాంశంతో త్వరలో ‘సోగ్గాడే చిన్ని నాయనా ’ సినిమాను తీస్తున్నాడు.  ఇందులో పంచెకట్టి అచ్చతెలుగు అబ్బాయిలా మెరిసిపోతున్నాడు. రమ్యక్రిష్ణ ఆయన భార్య నటిస్తోంది.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ని స్టిల్స్ ను విడుదల చేశాడు..

soggade1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.