Breaking News

సైఫ్ అలీఖాన్ ఫాంటూన్ ట్రైలర్ విడుదల

భజరంగీ భైజాన్ సినిమా తీసిన కబీర్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఫాంటూన్’. ఈ మూవీ ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కొనసాగుతుంది.. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది..  సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *