సైజ్ పెంచింది.. తగ్గించలేక అమెరికా వెళ్తోందట..

maxresdefault2

సైజ్ జీరో కోసం భారీగా బాడీని పెంచేసిన అనుష్క ఇప్పుడు సినిమా విడుదలకు ముస్తాబవడంతో తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.. కాగా దాదాపు 150 కిలోల వరకు బరువు పెరిగిన అనుష్కకు ఇప్పుడు త్వరలో చేయబోయే బాహుబలి2 సినిమా కోసం బరువు తగ్గడం తప్పనిసరిగా మారింది. అందుకోసం ఎంత ప్రయత్నించినా కానీ తగ్గించుకోవడం ఆమె వల్లకావడం లేదు..

అందుకే బాహుబలి2కి త్వరగా రెడీ అవడానికి అనుష్క అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోందట.. లైపోస్కిన్ ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవుతుందట.. ఈ ఆపరేషన్ తో కొవ్వును తీసిసి మళ్లీ నార్మల్ బాడీని వైద్యులు చేస్తారు. ఇది చాలా ప్రాణాంతకం.. అప్పట్లో ఇలా ఆపరేషన్ చేయించుకునే ఆర్తి అగర్వాల్ చనిపోయింది. అందుకే అనుష్క ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవద్దని సాధారణ పద్దతుల్లో బాడీని తగ్గించుకోవాలని చిత్ర నిర్మాతలు సూచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *